• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘మళ్లీ పెళ్లి మూవీని నిలిపివేయండి’: నరేష్ భార్య

    నరేష్- పవిత్ర లోకేష్ జంటగా నటిస్తున్న ‘మళ్లీ పెళ్లి’ విడుదల నిలిపిపేయాలని కోరుతూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కూకట్ పల్లిలోని ఫ్యామిలి కోర్టును ఆశ్రయించారు. సినిమాలోని సన్నివేశాలు తన పరువుకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్దతీసేలా నరేష్ కొన్ని సీన్లను చిత్రీకరించారని తెలిపారు. కాగా మళ్లీ పెళ్లి చిత్రం రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో కోర్టు ఉత్తర్వులపై ఉత్కంఠ నెలకొంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv