రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో వింత హత్య జరిగింది. భలేశ్ కుమార్ అనే తాంత్రికుడు వివాహేతర సంబంధం నెరుపుతున్న ఓ జంటను హత్య చేశాడు. పూజలు చేయించుకోవడానికి వచ్చిన వివాహితుడు, వివాహిత క్రమంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అలా చేయొద్దని భలేశ్ చెప్పినా వినకుండా తిరిగి దుష్ప్రచారం చేశారు. దీంతో భలేశ్ కుమార్‌కి గిరాకీ పడిపోయింది. పూజల పేరుతో వారిద్దరినీ ఓ చోటకి పిలిపించాడు. తన ఆదేశానుసారం ఆ జంట శృంగారంలో ఉండగా గ్లాసులో నింపిన ఫెవిక్విక్ని వారిపై పోశాడు. అనంతరం ప్రైవేటు భాగాలు కత్తిరించి ఇద్దరినీ హత్యచేశాడు. సీసీఫుటేజీ ఆధారంగా పోలీసులు భలేశ్ని అరెస్టు చేశారు.
రాజస్థాన్‌లో వింత హత్య..!

© Envato