ఇటీవల కాలంలో ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వ్యాయామం చేస్తున్న వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ప్రధానంగా కొన్ని కారణాల వల్ల సడెన్ హార్ట్ ఎటాక్ వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
– నోటి బ్యాక్టీరియా ద్వారా కూడా గుండెపోటు వస్తుందంటున్నారు
– ఎక్కువగా ఒత్తిడితో ఇబ్బంది పడే వక్తులకు కూడా వచ్చే అవకాశం
– డ్రగ్స్ తీసుకోవడం ద్వారా కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం
– పొగాకు, స్మోకింగ్ చేయడం గుండెపోటుకు ఓ కారణం
– పిల్లల్లో ఆటో ఇమ్యూన్ ఇల్ నెస్ తో హార్ట్ ఎటాక్ ఛాన్స్
– ఒంటరితనం, హై బీపీ ద్వారా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం
– హార్ట్ రక్త నాళాల్లో గాయం, ఇబ్బందులు గుండెపోటుకు కారణం