• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాగల్ డైరెక్టర్‌తో సుడిగాలి సుధీర్

    గాలోడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సుడిగాలి సుధీర్‌ మరో చిత్రాన్ని ప్రారంభించాడు. విశ్వక్‌సేన్‌తో పాగల్ సినిమా తెరకెక్కించిన నరేశ్ కుప్పిలీ దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో నిర్వహించారు. సుధీర్ సరసన హాట్ బ్యూటీ దివ్య భారతి నటిస్తోంది. లక్కీ మీడియా, మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. త్వరలో మిగతా విషయాలు వెల్లడిస్తామని ప్రకటించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv