• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైవాహిక జీవితంలో చాలా బాధలు పడ్డా: కౌసల్య

    ప్రముఖ సింగర్‌ కౌసల్య తన స్వరంలో ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ ఆమె, ఓ ఇంటర్యూలో ఆ కష్టాలను పంచుకున్నారు. ‘పెళ్లి తర్వాత చాలా బాధలు అనుభవించా. బాబు చాలా చిన్న పిల్లవాడు కావడంతో వాడి కోసమే అన్నింటిని దిగమింగా. తన భర్త మరో పెళ్లి చేసుకోవాలనుకునే వరకు సర్దుకు పోదామని ఓపికగా ప్రయత్నించా. కుదరలేదు. చివరికీ ఆయన మరొకరిని పెళ్లి చేసుకుని విడిపోయారు. ఇప్పడు నా బిడ్డ నన్నూ మరో పెళ్లి చేసుకోమంటున్నాడు’ అని అన్నారు.