కాబుల్‌లో ఆత్మహుతి దాడి.. 53 మంది మృతి – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కాబుల్‌లో ఆత్మహుతి దాడి.. 53 మంది మృతి – YouSay Telugu

  కాబుల్‌లో ఆత్మహుతి దాడి.. 53 మంది మృతి

  October 3, 2022
  in News, World

  yousay

  అఫ్గానిస్థాన్‌- కాబుల్‌లో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. కాబుల్‌లోని ఓ పాఠశాలలో ఉగ్రవాదుల ఆత్మహుతి దాడిలో 53 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 46 మంది బాలికలు ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

  Exit mobile version