• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ర్యాగింగ్‌కి తాళలేక ఆత్మహత్యాయత్నం

  ర్యాగింగ్‌కి తాళలేక అస్సాంలోని దిబ్రూగఢ్ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. యూనివర్సిటీ భవనం రెండో అంతస్తు నుంచి విద్యార్థి ఆనంద్ శర్మ దూకేశాడు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ర్యాగింగ్‌కి పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కాగా, గత నాలుగు నెలలుగా ఆనంద్‌ని ర్యాగింగ్ పేరుతో శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఘటనతో సంబంధమున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.