• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జట్టుకు ఎంపిక కాలేదని సూసైడ్ అటెంప్ట్

    క్రికెట్ ఆటే ప్రాణంగా బతుకుతున్న ఓ టీనేజ్ బౌలర్ ఇంటర్ సిటీ చాంపియన్‌షిప్ ట్రయల్స్ లో ఎంపిక కాలేదు. దీంతో అతడు దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాత్రూంలో తన చేతి మణికట్టును కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చాలా సేపటి తర్వాత అతడిని చూసిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పాక్‌లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్ లో గల హైదరాబాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ క్రీడాకారుడి పేరు షోయబ్. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు.