• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సుకుమార్ మాస్ లుక్ వైరల్

    పుష్ప-2 సెట్‌లో డైరెక్టర్ సుకుమార్ మాస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుబురు గడ్డంలో స్లీవ్ లెస్‌తో మంచి స్టైలిష్ అండ్ మాస్‌గా తాను కనిపిస్తున్నాడు. దీనితో పుష్ప లో మరో మాస్ హీరో ఉన్నాడా అన్నట్టుగా ఇప్పుడు ఈ క్రేజీ పిక్ ఫ్యాన్స్ లో వైరల్‌గా మారింది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. పుష్ప 2 నుంచి రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv