సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండ్ నడుస్తుందంటే చాలు మామూలు నెటిజన్ల నుంచి సెలెబ్రిటీల వరకు ఆ ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘కచ్చా బాదాం’ రీల్ ట్రెండ్ నడుస్తుంది. ఇండియాతో పాటు విదేశాల్లోనూ ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు నెటిజన్లు. తాజాగా టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల కూడా ‘కచ్చా బాదాం’ సాంగ్‌పై స్టెప్పులేసింది. ‘కచ్చా బాదాం’ అంటూ సుమ వేసిన డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తన సోషల్ మీడియాలో సుమ ఈ రీల్స్‌ను పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది.
AP News
సొంత పార్టీ నేతలపై కోటం రెడ్డి తీవ్ర విమర్శలు