• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సికింద్రాబాద్ నుంచి విశాఖకు సమ్మర్ స్పెషల్ రైళ్లు

    వేసవి కారణంగా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు తెలిపింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం వారానికో స్పెషల్ ట్రైన్ నడుపుతామని పేర్కొంది. ఈ వీక్లీ స్పెషల్ రైలు ఏప్రిల్ 6 నుంచి మే 25 వరకు అందుబాటులో ఉంటుందని SCR అధికారులు చెప్పారు. బుధవారాల్లో 19.00 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు 07.00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 7 నుంచి మే 26 వరకు గురువారం 19.40 గంటలకు సికింద్రాబాద్ బయలుదేరుతుంది.