Sun Glasses: వేసవిలో అదిరిపోయే సన్‌ గ్లాసెస్‌… బడ్జెట్ రేంజ్‌లోనే స్టైలీష్ కూలింగ్ గ్లాసెస్

సమ్మర్‌లో బయటకు వెళ్తున్నారంటే సన్‌ గ్లాసెస్‌ వాడేవారి సంఖ్య చాలానే ఉంటుంది. ఇది రక్షణ కల్పించడంతో పాటు చూడటానికి స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఈ వేసవిలో మీరు కూడా అందుబాటులో ఉండే బడ్జెట్‌లో సన్‌ గ్లాసెస్‌ కోసం చూస్తున్నారా? అయితే.. వీటిని ఓ సారి గమనించండి. బ్లూటూత్‌ సన్‌ గ్లాసెస్‌ యాంట్ ఈస్పోర్ట్స్ ఇన్ఫినిటీ స్మార్ట్ బ్లూటూత్ స్మార్ సన్ గ్లాసెస్ తక్కువ ధరకే లభిస్తోంది. దీని అసలు ధర రూ.2,499 కాగా ఏకంగా 62శాతం డిస్కౌంట్‌తో రూ.949కే లభిస్తోంది. మ్యూజిక్ వినొచ్చు. వాయిస్ కంట్రోల్ … Continue reading Sun Glasses: వేసవిలో అదిరిపోయే సన్‌ గ్లాసెస్‌… బడ్జెట్ రేంజ్‌లోనే స్టైలీష్ కూలింగ్ గ్లాసెస్