• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • 12000 మంది లేఆఫ్‌పై సుందర్‌ పిచాయ్‌ స్పందన

    గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఇటీవల 12000 మంది ఉద్యోగులను తొలిగించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా గూగుల్ సీఈఓ సుందర్‌ పిచాయ్ స్పందించారు. ఉద్యోగుల తొలగింపు కఠిన నిర్ణయమే అయినా.. సంస్థ వృద్ధి నెమ్మదించిన నేపథ్యంలో తొలింగచక తప్పలేదని ఆయన అన్నారు. ఈ విషయంలో ముందస్తు నిర్ణయం తీసుకోకుంటే భవిష్యత్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఆయన అన్నారు. సోమవారం ఉద్యోగులతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు బ్లూమ్‌బర్గ్‌ కథనం చెప్పింది.