ఆదివారం 34 MMTS రైళ్లు రద్దు

© ANI Photo

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే స్టేష‌న్ ప‌రిధిలో ఆదివారం 34 MMTS రైళ్లు ర‌ద్దు కానున్నట్లు అధికారులు తెలిపారు. లింగంపల్లి – హైదరాబాద్‌, లింగంపల్లి – ఫలక్‌నుమా, సికింద్రాబాద్ – లింగంపల్లి మధ్య నిచే 34 ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.మరోవైపు ముఖ్యమైన ప్రాంతాలకు రద్దీని దృష్టిలో ఉంచుకుని స్పేషల్ రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించారు.కాచిగూడ – తిరుపతి, తిరుపతి – కాచిగూడ (ఆది,సోమ), కాచిగూడ – యశ్వంత్‌పూర్‌, యశ్వంత్‌పూర్ – కాచిగూడ (గురు,శుక్ర) వారాల్లో నడుపనున్నట్లు పేర్కొన్నారు.

Exit mobile version