• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంచు విష్ణు సినిమాలో స‌న్నీ లియోన్

    మంచు విష్ణు ప్ర‌స్తుతం ‘గాలి నాగేశ్వ‌ర‌రావు’ అనే సినిమాలో న‌టిస్తున్నాడు అయితే ఈ సినిమాలో స‌న్నీ లియోన్, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా న‌టిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కోన వెంక‌ట్ ఈ క‌థ‌ను రాశారు. పాయ‌ల్ స్వాతి అనే అమ్మాయి పాత్ర‌లో, స‌న్నీ లియోన్ రేణుక పాత్ర‌లో న‌టిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్ట‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. ఇషాన్ సూర్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇంత‌కుముందు స‌న్నీ లియోన్ మంచు మ‌నోజ్ క‌రెంట్ తీగ సినిమాలో న‌టించింది.