IPL: రాణించిన SRH బౌలర్లు.. టార్గెట్ 155

ఐపీఎల్ 2022లో భాగంగా నేడు హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో CSK 154 పరుగులు చేసింది. చెన్నైలో మొయిన్ అలీ(48), అంబటి రాయుడు(27), జడేజా(23) రాణించడంతో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. అటు SRH బౌలర్లలో సుందర్, నటరాజన్ రెండేసి వికెట్లు తీసుకోగా.. జాన్సెన్, మార్కరం, భువనేశ్వర్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో SRH గెలవాలంటే 155 పరుగులు చేయాల్సి ఉంటుంది.

Exit mobile version