• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • భారీ స్కోరు చేసిన సన్‌రైజర్స్

  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ భారీ స్కోరు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌కి 183 పరుగుల టార్గెట్‌ని నిర్దేశించింది. హెన్రిచ్ క్లాసెన్ 47, అబ్దుల్ సమద్ 37 నాటౌట్ రాణించడంతో చివర్లో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. లక్నో బౌలర్లలో కృణాల్ పాండ్యా 2 వికెట్లు తీసుకోగా యుధ్విర్ సింగ్, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్ చెరో వికెట్ తీసుకున్నారు. సన్‌రైజర్స్ బ్యాటర్లలో అన్మోల్ ప్రీత్ 36, మార్‌క్రమ్ 28 రాణించారు. ఈ మ్యాచ్‌లో మెరుగైన రన్‌రేట్‌తో లక్నో గెలిస్తే నాలుగో స్థానానికి చేరుకోనుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv