పద్మ పురస్కారాలను గెలుచుకున్న తెలుగు వారితో CJI ఎన్వీ రమణ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం వారిని శాలువాలతో సన్మానించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రవచన కర్త గరికపాటి, కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య, దివంగత షేక్ హసన్, వెంకట ఆదినారాయణ రావు పద్మ అవార్డులను దక్కించుకున్నారు. వీరిని CJI ప్రత్యేకంగా అభినందించారు.