– రాజద్రోహ చట్టంపై స్టే విధించిన సుప్రీంకోర్టు
– ఇదివరకు నమోదైన కేసులపై చర్యలు తీసుకోవద్దని ఆదేశం
– ఉత్తర్వులు వచ్చేవరకు దేశద్రోహం ద్వారా కేసులు నమోదు చేయోద్దని వెల్లడి
– రాష్ట్రాలు కూడా కేసులు నమోదు చేయోద్దని సూచన
– తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా