• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జడ్జీల నియామకాల్లో జాప్యంపై సుప్రీం అసంతృప్తి

    ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. న్యాయమూర్తుల నియామకాల్లో జరుగుతున్న జాప్యంపై అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. కొలీజియం సిఫార్సు చేసిన అనంతరం కేంద్రం హోల్డ్‌లో పెట్టడం సమంజసం కాదని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తుందని సుప్రీం తెలిపింది. కాగా, హైకోర్టుల్లో జడ్జీల నియామకాన్ని త్వరగానే పూర్తి చేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. గతంలో నిర్ణయించిన టైమ్‌లైన్ ప్రకారంగానే ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేసింది.