బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మపై సుప్రీం ఫైర్..

© File Photo

బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఫైర్ అయింది. ఆమె దేశ ప్రజలకు మీడియా ద్వారా క్షమాపణలు చెప్పాలంది. నుపుర్ శర్మ వల్లే ఉదయ్‌పూర్ ఘటన జరిగిందని మండిపడింది. నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్త మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై ముస్లింలు భగ్గుమంటున్నారు.

Exit mobile version