• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అవినాష్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీం ఉత్తర్వులు

    వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. బెయిల్ పిటిషన్ విచారణ కోసం హైకోర్టు వెకేషన్ బెంచ్‌కు వెళ్లాలని అవినాష్‌కు సూచించింది. ఈనెల 25న అవినాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌ను విచారించి బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం సూచించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv