• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎర్రగంగిరెడ్డి విడుదలపై సుప్రీం స్టే

    వైఎస్ వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆయన్ను విడుదల చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ కస్టడీ అనంతరం విడుదల తేదీని హైకోర్టు ప్రకటించడంపై వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై ఇరు పక్షాల నుంచి వాదనలు స్వీకరించి హైకోర్టు సుప్రీం కోర్టు స్టే విధించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv