• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమాంతం పెరిగిన ట్రావెల్ బుకింగ్స్.. హోలీ ఎఫెక్టే కారణమా?

    ఇండియాలో ట్రావెల్ బుకింగ్స్ ఒక్కసారిగా పెరిగాయి. ఈ వారంతంలో హోలీ పండుగ ఉండడంతో ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, కశ్మీర్, అండమాన్, గోవా వంటి ప్రదేశాలకు ట్రావెల్ బుకింగ్స్ అమాంతం పెరిగాయి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు స్వేచ్ఛగా బయటకు వస్తున్నారు. దీంతో ట్రావెల్ కంపెనీలు, ఆసుపత్రులకు గిరాకీ పెరుగుతోంది. హోలీ పండుగ శుక్రవారం వస్తుండడంతో వారాంతంలో ఎంజాయ్ చేసేందుకు చాలా మంది వేరే ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.