సూర్య హీరోగా నటించిన ‘ఈటీ’ మూవీ ఓటీటీలో రాబోతుంది. ఏప్రిల్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్చి 10న విడుదలయింది. మొదట్లో పాజిటివ్ టాక్ వినిపించినప్పటికీ నెమ్మదిగా కలెక్షన్స్ తగ్గాయి. ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్గా నటించింది. సూర్య జై భీమ్ తర్వాత మరోసారి ఈ సినిమాలో లాయర్‌గా కనిపించాడు.