• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షూటింగ్‌లో సూర్యకు గాయాలు

    ‘కంగువా’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెట్‌లో సూర్యకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. షూట్‌లో రోప్‌ కెమెరా ప్రమాదవశాత్తు సూర్య భుజంపై పడింది. దీంతో ఆయన భుజానికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. ఈ క్రమంలోనే చిత్రబృందం షూటింగ్‌ను నిలిపివేసిందని స్థానిక ప్రతికల్లో వార్తలు వస్తున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv