• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టెస్టు కోసం వేచిచూస్తున్న సూర్య

    టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్(SKY) టెస్టుల్లో అరంగేట్రం చేసేందుకు ఉవ్విల్లూరుతున్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టా అకౌంట్‌లో టెస్టు బాల్ ఫొటోను షేర్ చేసుకుంటూ ‘హలో ఫ్రెండ్’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ నెల 9 నుంచి ఆసీస్‌తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ జట్టుకు సూర్య ఎంపికయ్యాడు. గతేడాది ఐసీసీ టీ20 ప్లేయర్‌గా నిలిచిన సూర్య పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రిషబ్ పంత్ గైర్హాజరీ నేపథ్యంలో మిడిలార్డర్‌కి సమతూకం తీసుకొచ్చేందుకు బీసీసీఐ సూర్యని ఎంపిక చేసింది.