ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డేల్లో వరుసగా డైమండ్ డక్‌గా టీమిండియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాడు. ఈ క్రమంలో సూర్యను జట్టు నుంచి తప్పించాల్సిందేనని క్రికెట్ ప్రేమికులు మండిపడుతున్నారు. గత 10 వన్డేల్లో ఒక్క అర్ధసెంచరీ కూడా చేయలేదని విమర్శిస్తున్నారు. పొట్టి ఫార్మాట్‌లో దుమ్మురేపే స్కై.. వన్డేల్లో తేలిపోతున్నాడని ట్రోల్స్ చేస్తున్నారు. కాగా సూర్యను వన్డేల నుంచి తప్పించాలని బీసీసీఐ కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్