ఈ పిల్లాడికి 13 ఏళ్లే కానీ 56 సంస్థలు స్థాపించాడు. చిన్న వయసులోనే సీఈవోగా మారి అనేక మంది మెప్పు పొందుతున్నాడు. అతడే బిహార్ కు చెందిన సుర్యాన్ష్. 10వ తరగతి చుదువుతున్న ఈ బాలుడు కంటాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని మొదలుపెట్టాడు. సూర్యన్ష్ తన మొదటి స్టార్టప్‌ను 9వ తరగతిలోనే ప్రారంభించాడు. ప్రస్తుతం షాదీ కరో, మంత్ర వంటి డెలివరీ, క్రిప్టో కరెన్సీ వంటి అనేక స్టార్టప్స్ ప్రారంభించి రోజుకు 15 గంటలకుపైగా కష్టపడుతున్నాడు.