వరల్డ్ కప్‌లో అద్భుత ఫామ్‌తో చెలరేగి ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ జరిగే ఇండియా,ఇంగ్లండ్ సెమీస్ పోరులోనూ అతడే కీలకంగా నిలుస్తాడని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాస్సర్ హుస్సేన్ సూర్య బలహీనతలు ఏంటో చెప్పాలని ఓ క్విజ్ పెట్టాడు. దీంట్లో ఒకరు సమాధానిస్తూ…సూర్యకుమార్ స్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్‌లో కాస్త ఇబ్బంది పడటం గమనించానని, బహుశా ఇదొక్కటే అతని బలహీనత కావొచ్చని చెప్పాడు. మిగతా అందరూ అతడి షాట్లను కొనియాడుతూ స్పందించారు.
సూర్య బలహీనత అదొక్కటే!

© ANI Photo