• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అవినాశ్ బెయిల్ పిటీషన్‌పై ఉత్కంఠ!

    కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌పై హైకోర్టులో వాడివేడీ వాదనలు జరుగుతున్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి ఈ కేసు వాదనలు కొనసాగుతున్నాయి. అందరూ అంగీకరిస్తే ఈ రోజే విచారణ పూర్తి చేస్తామని.. వేసవి సెలవుల తర్వాత వాదనలు వింటామని జడ్జి తెలిపారు. కానీ ఇందుకు సునీత తరఫు న్యాయవాది రవిచంద్ర ఈ రోజే వాదనలు కొనసాగించాలని కోరారు. సీబీఐ నోటీసు ఇచ్చినప్పుడల్లా అవినాశ్ ఏదో ఒకటి చెబుతూ తప్పించుకుంటున్నారని రవిచంద్ర వాదించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv