• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కర్ణాటక సీఎం అభ్యర్థిపై వీడని సస్పెన్స్

    కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాసేపట్లో DK శివకుమార్‌తో కర్నాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ రణ్ దీపి సింగ్ సూర్జే వాలా భేటీ కానున్నారు. క్షేత్రస్థాయిలో ఏ ఏ సామాజిక వర్గం కాంగ్రెస్‌కు మద్దతిచ్చారో ఆ డేటా కావాలని KPCC ఆయన కోరారు. డీకే శివకుమార్‌తో భేటీ అనంతరం ఖర్గేను సూర్జేవాలా కలవనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. అనంతరం సీఎం ఎవరనేదిదానిపై ఖర్గే అర్ధరాత్రి ప్రకటన చేసే అవకాశం ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv