• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అదానీ షేర్లలో అనుమానస్పద ట్రేడింగ్!

    నాలుగు విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ)తో సహా ఆరు కంపెనీలు అదానీ గ్రూపు షేర్లలో అనుమానాస్పద ట్రేడింగ్‌కు పాల్పడ్డాయని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ పేర్కొంది. హిండెన్‌బర్గ్‌ నివేదిక విడుదలకు ముందే ఇది జరిగిందని వెల్లడించింది. అదానీ స్కిప్స్‌లో షార్ట్‌ పొజిషన్లు జరిగాయని, స్టాక్స్‌ కుప్పకూలిన తర్వాత లాభాలు నమోదయ్యాయని రిపోర్టులో తెలిపింది. అయితే ఈ ఆరు సంస్థల పేర్లను సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో కమిటీ పొందుపర్చలేదు. కానీ, వాటిపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు మాత్రం కమిటీ స్పష్టం చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv