వరల్డ్‌కప్‌లో అసలైన సమరానికి సర్వం సిద్ధమైంది. గ్రూప్A నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్ సూపర్-12కు చేరుకోగా, గ్రూప్-B నుంచి ఐర్లాండ్, జింబాబ్వే వచ్చాయి. రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్ ఈసారి అనూహ్యంగా క్వాలిఫయిర్ నుంచే నిష్క్రమించింది. గత టీ20 వరల్డ్‌కప్‌లోని 12 జట్లలో ఈసారి విండీస్, నమీబియా, స్కాట్లాండ్ పోటీలోో లేవు. వాటి స్థానంలో నెదర్లాండ్స్, జింబాబ్వే కొత్తగా వచ్చి చేరాయి. క్రితంసారి క్వాలిఫయర్ ఆడిన బంగ్లాదేశ్ ఇప్పటికే సూపర్ -12లో ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య అక్టోబర్ 22న తొలి సూపర్-12పోరు జరగనుంది. ఆ తర్వాత 23న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఉంటుంది.
గ్రూప్ 1 న్యూజిలాండ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఐర్లాండ్