• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓటీటీ సంచలనంగా కార్తికేయ2

    దసరా కానుకగా ఓటీటీలో రిలీజైన కార్తికేయ2 మూవీ రికార్డులు బద్దలు కొడుతోంది. కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్‌తో సంచలనం నమోదు చేసింది. ఓటీటీలో సత్తా చూపుతున్న కార్తికేయ2 విజృంభణను జీ5 అధికారికంగా ధృవీకరించింది. కాగా నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ2 ఆగష్టు 13న విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. దేశవ్యాప్తంగా మంచి కలెక్షన్లు రాబట్టింది.