• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఐదో టెస్టులో ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోర్ 78/3

    టీమిండియాతో జరుగుతున్న చివరి ఐదో టెస్టులో ఇంగ్లాండ్ టీం ప్రస్తుతం మూడు వికెట్లు కోల్పోయింది. యూకేలోని ఎడ్జ్‌బాస్టన్లో వర్షం కారణంగా మ్యాచుకు మధ్యలో కాసేపు ఆటంకం ఏర్పడింది. అలెక్స్, జాక్ క్రాలే, పోప్ అవుట్ కాగా, ప్రస్తుతం జో రూట్, బెయిర్ స్టో క్రీజులో ఉన్నారు. అయితే ఆ ముగ్గురిని 44 రన్స్ వరకే బుమ్రా తన బౌలింగ్లోనే ఔట్ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు స్కోర్ 22 ఓవర్లకు గాను 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది.