ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు
సీనియర్ నటి జమున కన్నుమూత ఏపీపెనుగంచిప్రోలులో భారీ అగ్నిప్రమాదం నేడు విశాఖలో ఉక్కు కార్మికుల మహాపాదయాత్ర భారీగా పెరిగిన బంగారం ధర పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో సానియా బోపన్న జోడి ఓటమి నేడు న్యూజిలాండ్తో భారత్ తొలి టీ20 మ్యాచ్