ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు
ఆసియా కప్‌లో శ్రీలంక టార్గెట్ 174 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా రాజాసింగ్ విడుదలపై పిటిషన్ తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు రేపటి నుంచి కాంగ్రెస్ జోడో యాత్ర ప్రధాని మోదీతో బంగ్లాదేశ్ పీఎం హసినా భేటీ దేశంలో 4 వేలకు పడిపోయిన కరోనా కేసులు భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి బెంగుళూరులో వరద బీభత్సం జమ్ము కశ్మీర్ ఎన్కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు హతం