• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇద్దరు నటీమణుల మధ్య వివాదం

    కల్పిక గణేశ్‌, ధన్య బాలకృష్ణ.. ఈ ఇద్దరు తెలుగు సినిమా ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఈ మధ్య కల్పిక గణేశ్‌ ఇన్‌స్టాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తనపై ట్రోల్స్‌ చేసేవారికి తనదైన శైలిలో చుక్కలు చూపెడుతోంది. అయితే ధన్యబాలకృష్ణ గురించి ఓ వీడియోలో మాట్లాడడం ప్రస్తుతం ఇద్దరి మధ్య వివాదానికి దారి తీసింది. ధన్య తమిళ డైరెక్టర్‌ బాలాజీతో ప్రేమలో ఉందని కల్పిక ఓ వీడియోలో చెప్పింది. ఆ వీడియో యూట్యూబ్‌లో డిలీట్‌ అయింది. దాంతో ఇప్పుడు నా పవర్‌ ఏంటో చూపిస్తా అంటూ … Read more

    నేనూ మయోసైటిస్ బాధితురాలినే; నటి కల్పిక

    హీరోయిన్ సమంత లాగా తానూ మయోసైటిస్ బాధితురాలినేనని నటి కల్పిక గణేష్ తెలిపారు. సమంత మూడో దశలో ఉందని, తాను మొదటి దశలో ఉన్నానని వివరించింది. 13 ఏళ్లుగా స్పాండిలైటిస్‌తో బాధ పడుతున్నానని కూడా తెలిపింది. ఒక సారి సమంతతో కలసి ఈ విషయం గురించి మాట్లాడుతానని.. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంది. కాగా కల్పిక ఇటీవల విడుదలైన ‘యశోద’ మూవీలో నటించింది. అంతకుముందు ‘పడి పడి లేచే మనసు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాల్లో నటించింది.