‘మేజర్’ మూవీ రివ్యూ
‘మేజర్’ మూవీ ముంబయి ఉగ్రదాడిలో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా తెరకెక్కింది. ఈ సినిమాలో మేజర్ బాల్యం, ప్రేమ, ఆర్మీలో చేడం వంటి విషయాలు అన్నింటిని చూపించారు. అడివి శేష్ మేజర్ పాత్రలో జీవించాడు. సయీ మంజ్రేకర్, శోభిత దూలిపాళ్ల వాళ్ల పాత్రల మేరకు చక్కగా నటించారు. ఈ కథ ప్రేక్షకులకు ఒక ఎమోషనల్ రైడ్‌లాగా ఉంటుంది. సందీప్ చేసిన త్యాగం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కు ఇది మంచి ట్రిబ్యూట్ అని చెప్పవచ్చు. ఈ మూవీ పూర్తి … Read more