మొదలైన నామినేషన్ల పర్వం
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం మొదలైంది. తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ శుక్రవారం నామినేషన్ వేశారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తన నామినేషన్ దాఖలు చేశారు. అనూహ్యంగా ఝూర్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి కూడా నామినేషన్ వేసి అధ్యక్ష ఎన్నిక బరిలో నిలిచారు. ఈ నామినేషన్లను అక్టోబర్ 1న పరిశీలించి, 17న ఎన్నికలు నిర్వహించి, 19న ఫలితాలు ప్రకటిస్తారు. కాగా సీనియర్ నేత ఖర్గే గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇఫ్పటికే సీనియర్ నేతలందరూ … Read more