అంతకంతకూ పెరుగుతూ పోతున్న అమర్నాథ్ మృతుల సంఖ్య
అమర్నాథ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు నానా అవస్థలు పడుతున్నారు. అక్కడ తీవ్ర వరదలు రావడంతో.. యాత్రికులంతా చెల్లాచెదురయ్యారు. ఈ విషాదంలో ఎంతో మంది భక్తులు మరణించారు. అంతే కాకుండా అనేక మంది వరదల్లో కొట్టుకుపోయారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతుంది. అమర్నాథ్ వరదలపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.