41కి పెరిగిన అమర్ నాథ్ మృతుల సంఖ్య
అమర్ నాథ్ యాత్ర మార్గంలో యాత్రికుల మరణాల సంఖ్య 41కి చెరింది. రెండు రోజుల్లోనే వివిధ కారణాల వల్ల 8మంది ప్రాణాలు కోల్పోయారు. గత వారం అకస్మిక వరదల వల్ల 15మంది మృతి చెందారు. కాగా ప్రతికూల పరిస్థితుల వల్ల అమర్ నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.