• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పోకిరి క‌లెక్ష‌న్స్ మొత్తం డొనేట్ చేసిన సూప‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌

    ఆగ‌స్ట్ 9న మ‌హేశ్‌బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘పోకిరి’ స్పెష‌ల్ షోలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఫ్యాన్స్‌తో థియేట‌ర్లు నిండిపోయి చాలామందికి టిక్కెట్లు దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో పోకిరికి మ‌రోసారి భారీ క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. అయితే ఆ డ‌బ్బును మొత్తం సూప‌ర్‌స్టార్ ఫ్యాన్స్ మ‌హేశ్‌బాబు ఫౌండేష‌న్‌, తెలుగు ఫిల్మ్ డైరెక్ట‌ర్స్ ట్ర‌స్ట్‌కు డొనేట్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అభిమానులు చేస్తున్న ఈ మంచిప‌నికి నెటిజ‌న్ల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి.

    మహేశ్ బాబు క్రేజ్..ఆనంద్ మహీంద్రా ట్వీట్

    సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ కలెక్షన్లపరంగా దూసుకుపోతోంది. అయితే ప్రస్తుతం ఆ సినిమాలో మహేశ్ వాడిన జావా బైక్ ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. ‘క్లాసిక్‌ లెజెండ్స్‌’ సహ వ్యవస్థాపకుడు అనుపమ్‌ తరేజా…జావాపై మహేశ్ ఉన్న పలు సన్నివేశాలు పంచుకుంటూ..మహేశ్-జావా కాంబినేషన్ అదిరిపోయిందంటూ ట్వీట్ చేశారు. దీనిపై వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. ‘‘మహేశ్‌- జావా అద్భుత కాంబో నేనెలా మిస్ అవుతాను? ప్రస్తుతం నేను న్యూయార్క్‌లో ఉన్నా. న్యూజెర్సీలో ఈ సినిమా ఎక్కడున్నా వెళ్లి చూస్తా’’ అంటూ … Read more