శారీలో గుండె జారేలా చేస్తున్న అనసూయ
పొట్టి పొట్టి దుస్తుల్లో అందాల ఆరబోతతో అందరూ రెచ్చిపోతుంటే…. జబర్దస్త్ బ్యూటీ అనసూయ మాత్రం కోకలో కైపెక్కిస్తోంది. 1980ల నాటి తారలా చీరతో సింగారించుకుని సొగసులు చిలకరిస్తోంది. గులాబీ వర్ణం రవిక, డిజైనర్ శారీలో అనసూయ అందం అదరహో అనేలా ఉంది. సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేసిన ఆ ఫోటోలను మీరూ చూసేయండి. Courtesy Instagram:itsmeAnasuya Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: