• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వసూళ్ల వర్షం

    టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ అయ్యి చాలా రోజులైనప్పటికీ యూఎస్‌లో మంచి వసూళ్లను రాబడుతోంది. అక్కడ లేటెస్ట్‌గా 1.825 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లతో సత్తా చాటింది. ఈ మూవీని దర్శకుడు మహేశ్‌బాబు తెరకెక్కించగా యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.

    త్వరలో పెళ్లి చేసుకుంటా: అనుష్క

    సమయం కలసి వస్తే త్వరలోనే పెళ్లి చేసుకుంటానని హీరోయిన్ అనుష్క శెట్టి తెలిపింది. తాను నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ప్రమోషన్లలో అనుష్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘వివాహ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. నేను పెళ్లికి వ్యతిరేకం కాదు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్లాడుతా. ఇక సినిమాలో అన్విత పాత్రలో నటించాను. ఇలాంటి పాత్ర చేయడం నా అదృష్టం. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా హిట్ అవుతుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా.’’ అంటూ చెప్పుకొచ్చింది.

    టీజర్ బాగా నచ్చింది: రామ్‌ చరణ్

    యంగ్ హీరోయిన్ నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ అనుష్క జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్‌ను చూసిన మెగాపవర్ స్టార్ రామ్‌ చరణ్ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. టీజర్ చాలా బాగుందని తాను ఎంజాయ్ చేసినట్లు, మైండ్‌కు చాలా రీప్రెషింగ్ ఉన్నట్లు పేర్కొన్నాడు. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న గేమ్‌ ఛేంజర్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

    నేడు నవీన్‌ పొలిశెట్టి సినిమా టైటిల్‌ రివీల్

    [VIDEO:](url) విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నవీన్‌ పొలిశెట్టి తన తర్వాత సినిమా టైటిల్ ప్రకటించనున్నారు. జాతి రత్నాలు తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న నవీన్‌… అనుష్క శెట్టితో కలిసి నటిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఇవాళ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఓ ప్రమోషనల్ వీడియోను రూపొందించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమాను తెరకెక్కిస్తుండగా… మహేశ్‌ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నారు. Get ready for a crazy ride tomorrow ? Stay tuned…@MsAnushkaShetty @NaveenPolishety #MaheshBabuP @radhanmusic #NiravShah #RajeevanNambiar … Read more

    రేపు టైటిల్‌ చెప్తానంటున్న నవీన్ పొలిశెట్టి

    [VIDEO:](url) విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నవీన్‌ పొలిశెట్టి తన తర్వాత సినిమా టైటిల్ ప్రకటించనున్నారు. జాతి రత్నాలు తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న నవీన్‌… అనుష్క శెట్టితో కలిసి నటిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన టైటిల్‌ను రేపు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఓ ప్రమోషనల్ వీడియోను రూపొందించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమాను తెరకెక్కిస్తుండగా… మహేశ్‌ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నారు. Get ready for a crazy ride tomorrow ? Stay tuned…@MsAnushkaShetty @NaveenPolishety #MaheshBabuP @radhanmusic #NiravShah #RajeevanNambiar … Read more

    ‘భూతకోల’ వీక్షించిన అనుష్క; వీడియో వైరల్

    కర్నాటక సాంప్రదాయ ప్రదర్శన ‘భూతకోల’ను హీరోయిన్ అనుష్క శెట్టి వీక్షించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగుళూరులో నిర్వహించిన భూతకోల ప్రదర్శనను ఫ్యామిలీతో కలసి చూసింది. ఈ ప్రదర్శనను ఆమె వీడియో కూడా తీశారు. కాగా అనుష్క ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తోంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం రివీల్ చేసింది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. Another glimpse of Sweety attending Boothakola Festival in … Read more

    టాలీవుడ్లో 17 ఏళ్లు పూర్తి చేసుకున్న అనుష్క శెట్టి

    బాహుబలి నటి అనుష్క శెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యూవీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో అభినందనలు తెలియజేశారు. మరెన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించాలని యూవీ బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రొడక్షన్14 సెట్స్‌లో సిబ్బంది స్వీటీతో కేక్ కట్ చేయించి సందడి చేశారు. అనుష్క 2005లో నాగార్జున యాక్ట్ చేసిన సూపర్ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. #UV14 congratulate ever gorgeous #Anushka on Completing 17 Years in TFI … Read more

    Categories Uncategorized