‘కమిట్మెంట్’ ట్రైలర్ రిలీజ్
తేజస్వీ మదివాడ, అన్వేషి జైన్, అమిత్ తివారి, తనిష్క్ రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘కమిట్మెంట్’. ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదల చేశారు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఏ వృత్తిలోనైనా అమ్మాయి ఎదగాలంటే ఎన్ని అడ్డంకులు దాటుకుంటూ రావాలో, ఉద్యోగాల్లో మగవాళ్లు వారిపట్ల ప్రవర్తించే తీరును ఈ కథలో చూపించినట్లుగా తెలుస్తుంది. ఆగస్ట్ 19న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఎఫ్3 ప్రొడక్షన్స్, ఫూట్లూజ్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. https://www.youtube.com/embed/NMRYy46SBz8