ఏపీ గ్రూప్-1 ఫైనల్ రిజల్ట్స్ విడుదల
ఏపీ 2018 గ్రూప్-1 ఫైనల్ రిజల్ట్స్ విడుదల వెల్లడించిన APPSC ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ జాబితాలో 67 మంది మహిళలు, 96 మంది పురుషులు తూర్పుగోదావరి రాణి సుస్మితకు మొదటి ర్యాంకు కే శ్రీనివాస రాజుకు రెండో స్థానం హైదరాబాద్ కు చెందిన సంజన సింహకు మూడో ర్యాంకు వచ్చే నెల కొత్త గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సవాంగ్