• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

    ఏపీ ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. మార్చి 15- ఏప్రిల్‌ 4 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 15న ఇంటర్‌ ఫస్టియర్, 16 నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 22న ఎతిక్స్‌, హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష, ఫిబ్రవరి 24న పర్యావరణ పరీక్ష నిర్వహించనున్నారు. సెకండియర్ ప్రాక్టికల్స్ ఏప్రిల్‌ 15 నుంచి 25 వరకు జరగనున్నాయి.

    ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్

    ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువును పొడిగించారు. నిన్నటితోనే గడువు పూర్తికాగా విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నెల11వరకు ఇంటర్ బోర్డు పెంచింది. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని బోర్డు సూచించింది.