ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మార్పు
APలో ఇంటర్ పరీక్షలు 2022 వాయిదా పడ్డాయి. మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 22న లాంగ్వేజ్ 1తో ప్రారంభమై మే 11న మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్తో ముగుస్తాయి. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్ ఏప్రిల్ 23న ద్వితీయ భాష పేపర్తో ప్రారంభమై, మార్చి 13న జియోగ్రఫీ పేపర్తో పూర్తవుతాయి. అయితే JEE మెయిన్ 2022 పరీక్షలు ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 21 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ఎగ్జామ్స్ తేదీలను మార్చినట్లు తెలుస్తుంది.